పేరు మార్చుకుంటున్న ముద్రగడ.. ఇకపై “పద్మనాభరెడ్డి”
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన కూటమి 164 శాసనసభ, 21 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై వైసీపీ సీనియర్ నేత ముద్రగడ…