రాష్ట్రంలో గ్రామ సభల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు.
ఈనెల 23న గ్రామ సభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులతో మాట్లాడనున్నారు. వికసిత భారత్, ఆంధ్రప్రదేశ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామసభల నిర్వహణపై అధికారులకు పవన్కల్యాణ్ మార్గదర్శనం చేయనున్నారు.