వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వచ్చే జీతమంతా వాలంటీర్ల కోసమే ఖర్చు చేస్తానని దర్శి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదొడ్డి వెల్లడించారు.

అలాగే తమ ట్రస్టు ద్వారా ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. వాలంటీర్ పరిధిలో ఉండే 50 కుటుంబాల సభ్యులను కలిసి వైసీపీకి ఓటు వేసేలా కృషి చేయాలని కోరారు.