మహారాష్ట్రలోని అకోలాలో సిమెంట్తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి దర్శనమిచ్చింది.
ఇప్పుడు దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వెల్లిగడ్డపై పొర మాత్రమే అలాగే ఉంచి లోపలంతా సిమెంట్ ను నింపి మార్కెట్లోకి వదులుతున్నారు. సిమెంట్తో చేసిన నకిలీ వెల్లుల్లి అసలు స్టాక్ లో కలిపి అమ్మేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.