వందేళ్ల పాటు బతకాలంటే ఏం చేయాలనే ఓ వ్యక్తి ప్రశ్నకు ప్రముఖ కార్డియాక్ వైద్యులు డాక్టర్ నరేష్ త్రైహాన్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ సారిన్ మంచి సమాధానం ఇచ్చారని పలువురు అంటున్నారు.
వైద్యుల మాటల్లోనే ‘9pmకి నిద్రపోవాలి, మాంసాహారాన్ని త్యజించాలి, మద్య, దూమపానం జోలికి పోవద్దు. శృంగారం, వగైరాల గురించి ఆలోచించవద్దు’ అని సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం నెట్టింట్లో వైరల్ అవుతోంది.