ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ యూఏఈలో నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ లో ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది.
కానీ ఇటీవల బంగ్లాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ వేదికను మార్చింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈలోని దుబాయ్, షార్జా స్టేడియాల్లో WC మ్యాచ్లు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 27 నుంచి వార్మప్ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి.