ఉచిత బస్సు ప్రయాణంపై సెటైర్ వేయబోయి మహిళలపై అసభ్యకర కామెంట్ చేసిన కేటీఆర్ తన తప్పు తెలుసుకున్నారు. “నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా కామెంట్ చేశాను.
వాటి వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్థాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నాకు అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు” అని ట్వీట్ చేశారు.