నేడు సీఎం జగన్ నెల్లూరు జిల్లా బోగోలు వద్ద జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించనున్నారు. రూ.289 కోట్లతో నిర్మించిన ఈ హార్బర్ను ఆయన వర్చువల్ ప్రారంభిస్తారు.
మరోవైపు ఓఎన్జసీ పైప్లాన్తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం అందించనున్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.161.86 కోట్లు జమ చేయనున్నారు.