ఎన్నికల నేపథ్యంలో స్తబ్దుగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులు అరెస్టు కాగా… ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్టీ ప్రభాకర్రావు, శ్రవణవు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు.
దర్యాప్తు పూర్తికావాలంటే వీరిని విచారించడం తప్పనిసరి. అందుకే వీరిపై ఇంటర్పోల్ ద్వారా రెడాకార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.