తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ క్రేజీ సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి సినిమాలలో నటించింది.
మొదట నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత మహానటి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డును కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సరసన నటించిన కీర్తి సురేష్ గురించి ఇప్పుడు తాజాగా ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే ఒక సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్న కారణంగా యంగ్ హీరో సినిమా అని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
కీర్తి సురేష్ మొదటి నుంచి గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉండే పాత్రలోనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇటీవల కొంత హద్దులు చెరిపేసినప్పటికీ.. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో తన అందంతో మరింత ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
కీర్తి సురేష్ ఒక యంగ్ హీరోతో నటించే అవకాశం వచ్చిన రిజెక్ట్ చేసిందట. ఆ హీరో ఎవరో కాదు నితిన్ ఆ సమయంలో చిన్న హీరోయిన్ గా ఉన్నప్పటికీ పెద్ద ఆఫర్ వచ్చినప్పటికీ ఆ సినిమాలు లిప్ లాక్ సన్నివేశాలు ఉండడం చేత.. ఆ సినిమాకి నో చెప్పిందట కీర్తి సురేష్ నితిన్ తో నటించడం ఇష్టం ఉన్నప్పటికీ లిప్ లాక్ సన్నివేశాల వల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట.
ఆ తర్వాత ఇద్దరు కలిసి రంగ్ దే అనే సినిమాలో నటించారు. కానీ ఈ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు తమిళ సినిమాలలో బిజీగా గడిపేస్తోంది.