తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు.

తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో ఝార్ఖండ్ గవర్నర్ పనిచేస్తున్న ఆయనకు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.