బంగ్లాదేశ్ లో చెలరేగిన హింస, అనంతర పరిస్థితుల దృష్ట్యా వందల మంది భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు.

తాజాగా దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను కరీంగంజ్ సెక్టార్ లో అడ్డుకున్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్లో వెల్లడించారు. ఈ మేరకు వారి ఫోటోలను షేర్ చేశారు.