నటుడు అమితాబ్ బచ్చన్ తను డిగ్రీలో ఎంత ఉత్తీర్ణత సాధించారో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. “1962లో కిడోరి మాల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశా.

సైన్స్ లో బాగా స్కోర్ చేయొచ్చని డిగ్రీలో బీఎస్సీకి దరఖాస్తు చేశా. మొదటిసారి ఫెయిల్ అయ్యా. నా తప్పు నాకు తెలిసింది. చాలా కష్టపడి చదివి 42 శాతం మార్కులతో పాసైయ్యా” అంటూ గుర్తు చేసుకున్నారు.