1993లో రైళ్లలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్ టాడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం. 1993లో కోటా, కాన్పూర్, సికింద్రాబాద్ షూంత్ మీదుగా వెళ్లే రైళ్లలో బాంబు దాడులు చేశారు. ఈ కేసులో ఉగ్రవాది తుండా సహా పలువురు నిందితులంగా ఉన్నారు.