ఇందిరమ్మ ఇళ్ల పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
కొత్త ఇల్లు కట్టుకుంటే రూ.5,00,000.. వీరికే
◼️దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, రేషన్ కార్డు కలిగి ఉండాలి.
◼️లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి.
◼️ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావొచ్చు.
◼️గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందాకే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు.
◼️400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించాలి.