మనలో చాలా మంది చేదుగా ఉన్న ఫుడ్స్ను అస్సలు తినరు. కానీ చేదు ఆహారాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అందుకే చేదుగా ఉన్నా… తినాల్సిన ఆహారాలు ఏంటో చూద్దాం. కాకరకాయ, ఉసిరి, మెంతులు, పసుపు, వేప ఆకులు తింటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.