హీరోయిన్ సమంత 2025లో తనకు ఉన్న కోరికల్లో ఏవేవి నెరవేరాలో ఇన్స్టా వేదికగా తెలిపారు.

అందులో ప్రేమించే భాగస్వామితో పాటు పిల్లలు కూడా కావాలని కోరుకున్నారు. అలాగే నటనను ఇంకా మెరుగుపరుచుకొని, ఆదాయ మార్గాన్ని పెంచుకోవాలంటూ మరిన్ని విషయాలను రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో ‘మీ కోరికలన్నీ తీరాలి సామ్’ అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.