హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గాజులరామారంలోని చింతల చెరువు బఫర్ జోన్తో సహా 44.3 ఎకరాలు, పుల్యాంక్ లెవెల్ పరిధిలో అక్రమంగా 52 నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
కబ్జాకు గురైనట్లు ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే ఈ నంబర్లకు18005990099, 040-29560509, 040-29560596, 040-29565758, 040-295605930కాల్ చేయాలని తెలిపారు.