మనదేశ పరిధిలోని మహాసముద్రాల్లో గరిష్ఠ లోతు 6 వేల మీటర్లు. అంతకు మించి 7,500 మీటర్ల మేర లోతుగా వెళ్లేంత సామర్థ్యమున్న మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనాన్ని పంపాలనేది భారత్ లక్ష్యం.

ప్రపంచంలో ఏ మానవసహిత సబ్మెర్సిబుల్ కు కూడా పూర్తిస్థాయిలో అధికారిక ధ్రువీకరణ లేదు. తొలిసారిగా ‘మత్స్య 6000’ ఈ రికార్డును సాధించే దిశగా వెళ్తాంది. నార్వేలోని డీఎన్వీ సంస్థ దీన్ని ధ్రువీకరిస్తోంది.