ఆస్ట్రేలియాలో 60కిపైగా కుక్కలను రేప్ చేసి, చంపినందుకు జువాలజిస్ట్ ఆడమ్ బ్రిటను కోర్టు ఏకంగా 249ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడు కుక్కలను కొట్టి చంపి, తన క్రూరత్వాన్ని వీడియోలో తీసేవాడట.

కుక్కలను హింసించేందుకు అతడు షిప్పింగ్ కంటైనర్ను టార్చర్ రూమ్లో ఉపయోగించేవాడట. అతడి లాయర్ కొత్త నివేదిక కోర్టుకు ఇవ్వడంతో ఈ కేసును ఆగస్టులో విచారించనుంది.