కరోనా తర్వాత వైద్యరంగం కొత్త పరిస్థితులు చూస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ‘హెల్త్ ఆన్ అప్’ యాప్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సమాజంలో అందరికీ ఆరోగ్య వసతులు అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తా. ‘హెల్త్ ఆన్ అప్’ యాప్ వెనుక ఎంతోకృషి ఉంది. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. వైద్య నిపుణులంతా కలిసి ఈ యాప్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు.