అగర్ బత్తీని వెలిగించడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాక మెరుగైన నిద్రకు అగర్ బత్తి తోడ్పడుతుంది. ఇది సుఖ నిద్ర కోసం మొదడును ప్రేరేపిస్తుంది. అయితే నిద్రకు ఉపక్రమించే సమయంలో రెండు అగర్ బత్తీలను వెలిగించడం ద్వారా గదిలో మంచి వాసన ఉంటుంది. దీంతో రాత్రి వేళ ప్రశాంతమైన, మంచి నిద్ర పట్టేందుకు దోహదపడుతుంది.