రష్యా, చైనా, ఉత్తర కొరియా అధ్యక్షులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎలాన్ మస్క్తో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పుతిన్, జిన్పింగ్, కిమ్ జోంగ్ ముగ్గురూ అత్యుత్తమ దశలో ఉన్నారు. వారిని అడ్డుకునేందుకు అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలి. వారంతా తమ దేశాలను ప్రేమిస్తున్నారు.’ అని అన్నారు.