లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ తెరలేపనుంది. సెంటిమెంట్గా భావించే కరీంనగర్ వేదికగా నేడు కదనభేరి సభను నిర్వహించనుంది.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తోంది. లక్ష మంది సభకు వచ్చేలా ఏర్పాట్లు చేశామని గులాబీ శ్రేణులు తెలిపాయి. లోక్సభ ఎన్నికల’ ప్రచార సభ కావడంతో కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.