ప్రస్తుతం మార్కెట్లో రూ.10 నాణెం వినియోగం కనుమరుగవుతోంది. భారతీయ రిజర్వు బ్యాంకు 2005 నుంచి 2019మధ్య కాలంలో పది రూపాయల నాణేలను అందుబాటులోకి తెచ్చింది.
RBI పది రూపాయల నాణేలు నిషేధించిందని, నకిలీవి పుట్టుకొచ్చాయని వచ్చిన వదంతులను నమ్మకూడదు. వాటిని వస్తు క్రయవిక్రయాలు, బ్యాంకు ఖాతాల్లోనూ డిపాజిట్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే నాణేలను స్వీకరించకపోతే 2011 సెక్షన్ 61ప్రకారం చట్ట ఉల్లంఘన కింద పరిగణిస్తారు.