ప్రభుత్వం పేరుతో ఈ – మెయిల్స్ కు వచ్చే నోటీసులపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.
‘మెయిల్ చివర gov.in అని ఉంటే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అని గుర్తించాలి. అందులో పేర్కొన్న అధికారుల పేర్లు, సదరు డిపార్ట్మెంట్లకు ఫోన్ చేసి లేదా వెబ్సైట్ కి వెళ్లి చెక్ చేసుకోవాలి’ అని కేంద్ర సైబర్ క్రైం విభాగం సూచనలు చేసింది.