మణిపూర్లో హింస కొనసాగుతోంది. సాయుధ మిలిటెంట్లు పోలీస్ చెక్ పోస్ట్ లతో పాటు ఒక లారీకి నిప్పుపెట్టారు.

ఉత్తర కాంగ్పోకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంగ్పోక్సి పట్టణంలోకి సరుకులు రవాణా చేస్తున్న లారీని కొందరు దుండగులు తగులబెట్టారు. హైవే 102లోని కాన్పోకి, చాంగోబంగ్ గ్రామం మధ్యలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ వాహనం మైతీ వర్గానికి చెందిందిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.