వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్లో రైలు స్టాపింగ్ కోసం స్థానికులు వినూత్నంగా ఆలోచించారు.

రైల్వేశాఖ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్కు ఈ స్టేషన్లో తాత్కాలిక హాల్టింగ్ కల్పించింది. 3 నెలలపాటు ఆదాయం వస్తేనే పూర్తిస్థాయి హాల్టింగ్ కల్పిస్తామని షరతు పెట్టింది.

దీంతో స్థానికులు 400 మంది గ్రూప్ గా చేరి ₹25వేల విరాళం సేకరించారు. ఆ డబ్బుతో రోజూ 60 టికెట్లు బుక్ చేస్తున్నారు. కానీ రైలు ప్రయాణం చేయరు.