కేంద్రం ప్రభుత్వం రూ.22,57కోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచడం, సదుపాయాలను కల్పించడంలో భాగంగా చేపట్టిన ఈ పనులు ఇప్పటికే 50శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు.
నిర్మాణంలో ఉన్న బేగంపేట రైల్వేస్టేషన్ చిత్రాలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బేగంపేట రైల్వేస్టేషన్ను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కిషన్రెడ్డి పేర్కొన్నారు.