రూ.600 ఇవ్వలేదని కన్న కూతురినే తండ్రి హత్య చేసిన ఘటన యూపీలోని షాజహాన్పూర్ లో వెలుగుచూసింది.
సంజయ్ గుప్తా అలియాస్ లడ్డూ రూ.600 కావాలని తన కూతురు పూర్తిని అడిగాడు. దానికి కూతురు నిరాకరించింది.
దీంతో ఆగ్రహించిన తండ్రి కూతురిని హత్య చేశాడు. హత్య ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.