వైరల్ ఇన్ఫెక్షన్స్..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వాతావరణంలో మార్పులు సంభవించడంతో వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు ప్రజలు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్లలో మార్పులు,జీవన శైలిలో మార్పులు, కలుషిత నీరు,ఆరోగ్యం పై దృష్టి సారిస్తే వ్యాధుల బారిన…