హైదరాబాద్ లో భారీ సైబర్ క్రైమ్ కుంభకోణం… ఏంటంటే… వివరాల్లోకి వెళ్ళితే…
హైదరాబాద్ కేంద్రంగా భారీగా సైబర్ క్రైమ్ కుంభకోణం పాల్పడిన ట్లు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేర గాళ్లకు సహకరించిన ఇద్దరు బ్యాంకు నుంచి రూ. 175 కోట్లు లావాదేవీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఎన్‌సిఆర్…